Thursday, February 25, 2021

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ను కలిసిన తెలుగుదేశం నాయకులు

శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రజా సమస్యలపైన జిల్లా కలెక్టర్ జె.శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు, ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, పార్లమెంటరీ అధ్యక్షులు కూన రవికుమార్ గారు, ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ గారు, జిల్లా నాయకులు రమణ మూర్తి గారు, వెంకటరమణ గారు, శిరీష గారు, హెచ్ ఆర్డి సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles