14.12.2020.
శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో సమన్వయ కమిటీ మీటింగ్కు హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు,పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు శ్రీ కూన రవికుమార్ గారు,పార్లమెంట్ సభ్యులు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు,ఎమ్మెల్యే శ్రీ బెందళం అశోక్ గారు,మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.