పలాస లో సర్దార్ గౌతు లచన్న గారి పై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నేడు ఆయన విగ్రహానికి క్షీరాభిషేకం చేసి శుద్ధి చేసిన అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిడం జరిగింది ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా నాయకులు ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు గారు, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ గారు, ప్రతిభా భారతి గారు, కూన రవికుమార్ గారు, కలమట వెంకటరమణ గారు, గుండా లక్ష్మిదేవి గారు, గౌతు శిరీష గారు, చౌదరి నారాయణమూర్తి (బాబ్జి) గారు వజ్జ బాబూరావు గారు, పీరరుకట్ల విఠల్ గారు మరియు ముఖ్య నాయుకులు పాల్గున్నారు.