కడప జిల్లా ప్రొద్దుటూరులో హత్యకు గురైన టిడిపి జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరియు జిల్లా టిడిపి నాయకులు.
సుబ్బయ్య కుటుంబానికి అండగా ఉంటాను అని భరోసా ఇచ్చిన నారా లోకేష్….