Monday, March 1, 2021

స్థానిక సంగ్రామం దారెటు? రసవత్తరంగా ఏపి పంచాయతీ

ప్రభుత్వం పట్టు…. ఎస్.ఈ.సి పంతం..

గత నాలుగు రోజులుగా ఏపి స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా మారి అనుక్షణం వివిధ మార్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

ఈ నెల 8వ తారీఖున నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు షెడ్యూల్ విడుదల చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే స్పందించి ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరపడం కష్టం అన్నారు.

వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు లో పిటీషన్ వేసింది. ప్రస్తుతం సంక్రాంతి సెలవుల్లో ఉండటం వలన స్పెషల్ వెకేషన్ బెంచ్ ఈ రోజు మధ్యాహ్నం విచారించనుంది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా ??

ససేమిరా అంటున్న ఉద్యోగ సంఘాలు. బుజ్జగింపులు మొదలు పెట్టిన SEC. ఉద్యోగుల మనసు మారెనా ? ఏపి ఉద్యోగ సంఘాల అత్యవసర సమావేశం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles