గత 12 గంటల నుండి నిరాహార దీక్ష చేస్తున్న తెలుగుదేశం కడప నాయకుల దీక్షను విరమింప చేశారు.
మల్లెల లింగారెడ్డి, వి.ఎస్.అమీర్ బాబు, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి లకు ఫోన్ ద్వారా సంఘీభావం తెలియచేసిన తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి (వాసు).
రిజిస్ట్రేషన్ ఆధారిత మునిసిపల్ పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం 12 గం.లు. నిరాహారదీక్షను తెదేపా జిల్లా కార్యాలయంలో చేపట్టిన తెదేపా నేతలకు… రాత్రి 8 గం.లకు ఓ.ఆర్.ఎస్. ఇచ్చి విరమింపజేసిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్ మరియు సీనియర్ నాయకులు మాజీ పీ.పీ. జి.ఎస్.మూర్తి. మాజీకార్పొరేటర్లు ఆదినారాయణ, జాకీరుద్ధీన్, మన్నూరు అక్బర్.