Sunday, April 11, 2021

5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ఐదు రాష్ట్రాలలోని 824 నియోజక వర్గాల్లో ఎన్నికలు.

పశ్చిమ బెంగాల్, అస్సామ్, తమిళనాడు, పుదుచ్చేరి మరియు కేరళ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

పశ్చిమ బెంగాల్ లో 8 దశలు ఎన్నికలు- మార్చి 27, ఏప్రిల్ 1, 6, 10, 17, 22, 26, 29 తేదీలలో ఎన్నికలు

తమిళనాడులో 234 స్థానాల్లో ఏప్రిల్ 6 న ఎన్నికలు.

పుదుచ్చేరి లో ఏప్రిల్ 6న ఎన్నికలు.

కేరళలలో 140 స్థానాల్లో ఏప్రిల్ 6న ఎన్నికలు.

అస్సామ్ లో 3 దశలలో ఎన్నికలు – మార్చి 27, ఏప్రిల్ 1 మరియు 6 తేదీలలో

ప్రతి పోలింగ్ బూతులో 1000 మంది వోటర్లకు మాత్రమే అనుమతి.

80 ఏళ్లు పైబడిన వృద్ధులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles