AITUC 100 సంవత్సరాల ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన డా||చదలవాడ అరవింద బాబు
ఈ రోజు స్థానిక TDP కార్యాలయంలో AITUC రాష్ట్ర సమితి ముద్ద్రించిన 100 సంవత్సరాల ప్రత్యేక సంచికను ఆయన చేతులమీదగా ఆవిష్కరించిటం జరిగి౦ది.నాడు 1920 లో డాంగే కమ్యునిస్టు పార్టీ అగ్ర నాయకత్వం స్వతంత్ర ఉద్యమoలో కార్మిక వర్ఘాన్ని ఒక తాటి మీదకి తీసుకు రావటం కోసం aituc ని స్థాపించి ఎంతగానో కృషి చేసి త్యాగాలు చేసిందని అన్నారు.అమరవీరుల స్పూర్తిగా రానున్న కాలంలో కార్మిక ఉద్యమాలను చేయాలనీ అయన పిలుపు నిచ్చారు. AITUC చరిత్రను తీసుకు రావటం ఎంతో అభినందనీయం అన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనురిస్తున్న కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాల పైన సమరశీల పోరాటాలు కొనసాన్గించాలని పిలుపునిచ్చారు మరియు AITUC ప్రత్యేక సంచికను తీసుకు రావటం అభినందనీయం అన్నారు.ఈ ఈ కార్యక్రమంలో AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు,అద్యక్ష కార్యదర్శి ఉప్పలపాటి రంగయ్య,వైధన వెంకట్,AISF కార్యదర్శి మేకల సంపత్ మరియు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మెన్ పులిమి రామిరెడ్డి తదితురాలు పాల్గొనారు.
