Sunday, April 11, 2021

L.గన్నవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచి సర్పంచ్ గా గెలుపొందిన ఉమ్మడి అభ్యర్థి శ్రీ పసలపూడి రామకృష్ణ, ఉప సర్పంచ్ గా ఎన్నుకోబడిన తెలుగుదేశం పార్టీ యువనాయకుడు గనిశెట్టి గంగా భవాని కేదారీస్వర్ గార్లకు అభినందనలు

ఈరోజు పి.గన్నవరం నియోజకవర్గం పి.గన్నవరం మండలం L.గన్నవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచి సర్పంచ్ గా గెలుపొందిన ఉమ్మడి అభ్యర్థి శ్రీ పసలపూడి రామకృష్ణ, ఉప సర్పంచ్ గా ఎన్నుకోబడిన తెలుగుదేశం పార్టీ యువనాయకుడు గనిశెట్టి గంగా భవాని కేదారీస్వర్ గార్లను అభినందిస్తూ💐 పి.గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మందపాటి కిరణ్ కుమార్ మరియు L .గన్నవరం గ్రామశాఖ అధ్యక్షుడు లంకే చిరంజీవి మాజీ mptc పైడి బుజ్జి నాయకులు యల్లమిల్లి నాగేంద్ర ,లంకే భీమరాజు , కొపనాతి కృష్ణమూర్తి,పసలపూడి సత్యనారాయణ, అనిసెట్టి నరేష్,చీకట్ల రామకృష్ణ ,గూటం శ్రీను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles