Thursday, September 16, 2021

VSP ఉద్యోగి శ్రీనివాస్ గారు – మీరు ఈ వీడియోను చూసి, దయచేసి ఇంటికి తిరిగి రండి – రామ్ మోహన్ నాయుడు

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాస్ గారు – “మీరు ఈ వీడియోను చూస్తూంటే, దయచేసి ఇంటికి తిరిగి రండి. VSPను మనందరం కలిసి కాపాడుకుందాం.”
మన రాష్ట్ర పార్లమెంట్ సభ్యులకు నా మనవి – రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పోరాడుదాం, VSP అమ్మకాన్ని ఆపుదాం రండి – రామ్ నాయుడు గారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

518FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles