Sunday, April 11, 2021

చంద్రన్న….యావత్ తెలుగు ప్రజలకి నువ్వొక రోల్ మోడల్ !

నలభయి మూడేళ్ళ రాజకీయ గమనంలో ఏనాడూ సంయమనం కోల్పోని నీ స్థిరచిత్తం, మాట తూలని, గుండె చెదరని నీ స్థితప్రజ్ఞత, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెరవని నీ మనోబలం, ఎన్నిసార్లు కిందపడినా నేలని చీల్చుకుని రాగలగిన నీ మొండిధైర్యం….నాకే కాదు, నా తరానికే కాదు, యావత్ తెలుగు ప్రజలకి నువ్వొక రోల్ మోడల్ !

CBNTheRoleModel

#43Yearsofpubliclife

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles