ఏలూరులో ప్రజలు అంతుచిక్కని వ్యాధికి గురి అవడానికి అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ, కలుషిత నీరు, పాలకుల, అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ…., రాష్ట్రంలోని అన్ని పట్టణ లలో, గ్రామాలలో స్వచ్ఛమైన నీరు ప్రజలకు అందించాలని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమాల దృశ్యాలు.