Wednesday, June 23, 2021

ధర్మవరం పట్టణంలో గ్రామ వాలంటీర్లపై ధ్వజమెత్తిన సునీతమ్మ

ధర్మవరం పట్టణంలో గ్రామ వాలంటీర్లు చేస్తున్న దౌర్జన్యాలు తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంటింటికి వెళ్లి వైఎస్సార్సీపీ కే ఓటు వెయ్యాలని భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తున్నారు అంటే వీళ్లు ప్రజాస్వామ్యాన్ని ఎంత ఖూనీ చేస్తున్నారో అర్థమవుతుంది!! ప్రజాస్వామ్యంలో ప్రజలు నచ్చిన వారికి స్వేచ్ఛగా ఓటు వేసుకొనే హక్కు ఉంటుంది. దయచేసి ఎలక్షన్ కమిషన్ ఇలాంటి పనులు చేస్తున్న వారి మీద కఠిన చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది గా కోరుతున్నాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

518FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles