సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామని ఇటీవల మంత్రి సీదిరి అప్పలరాజు అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. సోంపేటలో మాజీ ఎమ్మెల్యే గౌతు శివాజీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే నిమ్మాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ Ram Mohan Naidu Kinjarapu .. పలాసలో గౌతు శిరీషలను గృహ నిర్బంధం చేశారు.