తెలుగుదేశం పార్టీ కనిగిరి నియోజకవర్గ ఇంచార్జి, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిరంతరం ప్రజా శ్రేయస్సుకై శ్రమించే మీకు.. ఆ భగవంతుడు నిండు నూరేళ్ళ ఆయుస్సును, సంపూర్ణ ఆరోగ్య ఆనందాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను