తెలుగుదేశం సీనియర్ నేత, దెందులూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల కోసం ఏ పోరాటాలకైనా, త్యాగాలకైనా సిద్ధపడే మీ సాహసం స్ఫూర్తిదాయకం. నిండు నూరేళ్ళూ మీరు ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.