Saturday, February 27, 2021

జలీల్ ఖాన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

తెలుగుదేశం నేత, మాజీ శాసనసభ్యులు, మాజీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ జలీల్ ఖాన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ముస్లిం మైనారిటీల హక్కుల పరిరక్షణ, ప్రజాసమస్యల పరిష్కారం దిశగా మీరు చేస్తోన్న కృషి నిరంతరం కొనసాగాలని, భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles