కేవలం 39 సంవత్సరాల తన జీవిత కాలంలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజెప్పడమే కాకుండా… అడుగడుగునా స్ఫూర్తినిచ్చే బోధనలతో ఇప్పటికీ భారతీయ యువత గుండెల్లో కొలువై ఉన్న యువశక్తి ప్రతీక స్వామి వివేకానంద
నేడు వివేకానంద జయంతి సందర్భంగా ఆ స్ఫూర్తి ప్రదాతకు నివాళి అర్పిస్తున్నాను.
