తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, గజపతినగరం పార్టీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు డా.కొండపల్లి అప్పలనాయుడుగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రజాసేవలో నిరంతరం శ్రమిస్తున్న మీరు.. నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేలా ఆ దేవుడు మిమ్మల్ని అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నాను