తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రేపల్లె ఎమ్మెల్యే శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు రేపల్లె నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయం. నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలతో, ఆశీస్సులతో మీరు మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాము.