బాపట్ల పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావుగారికి జన్మదిన మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పర్చూరు నియోజకవర్గ అభివృద్ధికి మీరు చేస్తోన్న కృషి అభినందనీయం. ప్రజల ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్ళూ ఆరోగ్యానందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను