తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధానకార్యదర్శి శ్రీ లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెంనాయుడు గారికి, శ్రీ ఎల్.రమణ గారికి, అందరు నాయకులకు, కార్యకర్తలకు, పసుపు సైనికులకు, మిత్రులకు, స్నేహితులకు, బంధువులకు…
మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.