తెలుగుదేశం పార్టీ నాయకులు, విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ Kesineni Nani గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. విజయవాడ నగరాభివృద్ధికి, పార్టీ బలోపేతానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం. మీరు విజయవాడ ప్రజల ఆశీస్సులతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.