తెలుగుదేశం రాజమండ్రి పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, మాజీమంత్రివర్యులు కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారికి జన్మదిన మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బడుగు బలహీన వర్గాల సమస్యలపై నిత్యం పోరాడుతున్న మీరు, నిండు నూరేళ్ళూ ఆనందారోగ్యాలతో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను