తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీమతి పర్వీన్ తాజ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే తీరు అభినందనీయం. మీరు మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.