తెలుగుదేశం సీనియర్ నేత, పొన్నూరు మాజీ శాసనసభ్యులు, ఏలూరు, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాము