తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పితాని సత్యనారాయణ గారికి పుట్టినరోజు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు పార్టీకి, ప్రజలకు అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను.