గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, ఆత్మీయులు శ్రీ రావి వెంకటేశ్వర రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పార్టీ బలోపేతానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.